Webdunia - Bharat's app for daily news and videos

Install App

సామాన్యుడిపై మోదీ సర్జికల్ దాడి... 'నల్ల'కుబేరులు సర్దుకుంటున్నారు.. కేజ్రీవాల్ ఫైర్

నల్లధనం కలిగిన అవినీతిపరుల భరతం పడుతామంటూ రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసిన కేంద్రానికి నాటకమని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విమర్శించారు. రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు కాకమునుపే బీజేపీ కీలక నేతల

Webdunia
శనివారం, 12 నవంబరు 2016 (14:14 IST)
నల్లధనం కలిగిన అవినీతిపరుల భరతం పడుతామంటూ  రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసిన కేంద్రానికి నాటకమని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విమర్శించారు. రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు కాకమునుపే బీజేపీ కీలక నేతల దగ్గర రూ.2వేల నోట్లు ఉన్నాయని ఆయన ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దుతో ధనవంతులెవరైనా ఇబ్బందిపడుతున్నట్లు కనబడిందా అని ప్రశ్నించారు. 
 
దేశంలో సామాన్యులు నడిరోడ్డుపై నిలబెట్టేశారనీ, సామాన్యులు తీవ్రమైన కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ అవసరాల కోసం డబ్బు లేక బ్యాంకులకు వెళితే డబ్బు ఇచ్చేందుకు జరుగుతున్న జాప్యం కారణంగా నరకం కనబడుతోందని అన్నారు. ఇది నరేంద్ర మోదీ సామాన్యులపై చేసిన సర్జికల్ దాడి అంటూ ఆయన ఆరోపించారు. 
 
పెద్ద నోట్లను రద్దు చేయడంతో నల్ల కుబేరులు డాలర్లను బ్లాక్‌లో కొంటున్నారని చెప్పుకొచ్చారు. అసలు నల్లధనం ఎవరి వద్ద ఉందో కేంద్రప్రభుత్వం బహిర్గతం చేయాలనీ, అలా చేయకుండా సామాన్యులను బాధపెట్టడం ఏమిటని ప్రశ్నించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments