Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరు బీజేపీ నేత కళ్లల్లో కారం కొట్టారు.. వేటకొడవళ్లతో నరికి చంపేశారు...

బెంగళూరులో బీజేపీ నేతను నడిరోడ్డులోని అతికిరాతకంగా వేటకొడవళ్లతో నరికి చంపేశారు. పాతకక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు చెప్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బీజేపీ ఎస్సీ-ఎస్టీ విభాగం ఉపాధ్యక్షుడు హరీష్ (40)

Webdunia
గురువారం, 1 జూన్ 2017 (14:18 IST)
బెంగళూరులో బీజేపీ నేతను నడిరోడ్డులోని అతికిరాతకంగా వేటకొడవళ్లతో నరికి చంపేశారు. పాతకక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు చెప్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బీజేపీ ఎస్సీ-ఎస్టీ విభాగం ఉపాధ్యక్షుడు హరీష్ (40) ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురైనాడు. బెంగళూరు గ్రామీణ జిల్లాలో హరీష్ బీజేపీ కార్యకలాపాల్లో చురుగ్గా వుండే ఇతనని హతమార్చాలని శత్రువులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 
 
ఇందులో భాగంగా సూర్యా సిటీ పోలీస్ స్టేషన్ సమీపంలో హరీష్ బైక్‌లో వెళ్తుండగా.. ప్రత్యర్థులు దాడికి ఒడిగట్టారు. రామసాగర గేట్ వద్ద హరీష్ బైకును అడ్డగించి.. వెంటనే హరీష్ కళ్లల్లో కాలం చల్లారు. దీంతో కుప్పకూలిన అతనిని.. వేటకోడవళ్లతో దారుణంగా నరికి చంపేశారు. రాజేష్ అలియాస్ రాజు, సంతోష్ గ్యాంగ్ హరీష్‌ను హత్య చేశారని తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments