Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేరా బాబా ధ్యానంలో ఉన్నాడంటే... అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నట్టు...

ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం జరిపిన కేసులో 20 యేళ్ళ జైలుశిక్షను అనుభవిస్తున్న డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ చేసిన అకృత్యాలు, అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా, డేరా బాబా బంధువు

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (16:07 IST)
ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం జరిపిన కేసులో 20 యేళ్ళ జైలుశిక్షను అనుభవిస్తున్న డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ చేసిన అకృత్యాలు, అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా, డేరా బాబా బంధువు భూపిందర్ సింగ్ గోరా మరికొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడించారు. 
 
డేరా ఆశ్రమంలో ఉన్న మహిళా భక్తులను, హై ఫ్రొపైల్ మోడల్స్‌, ఆశ్రమానికి వచ్చే సినీ నటీమణులను బెదిరించి మరీ గుర్మీత్ అత్యాచారానికి పాల్పడేవాడన్నారు. హైప్రొఫైల్ మోడల్స్‌ను సిర్సా లేదా ముంబై తీసుకెళ్లి 15 నుంచి 20 రోజులపాటు ఎంజాయ్ చేసేవాడని అన్నారు. అయితే ఈ వ్యవహారం బయటకు పొక్కితే ప్రాణం తీస్తానని హెచ్చరించేవాడని ఆయన చెప్పారు.
 
ఈ వ్యవహారాలన్నింటినీ చక్కబెట్టేది ఆయన దత్తపుత్రికగా ప్రపంచానికి చూపిన హనీప్రీత్ సింగ్ అని ఆయన అన్నారు. ఒకసారి గుర్మీత్ అనుభవించిన అమ్మాయి ఆ దరిదాపుల్లో కనిపించేందుకు అంగీకరించేవాడు కాదని వ్యాఖ్యానించాడు. అమ్మాయిలతో ఏకాంతంగా గడుపుతున్నప్పుడు తన డేరా వైపు భక్తులను రానిచ్చేవాడు కాదని తెలిపాడు. ఏకాంతంగా యువతులతో గడిపేటప్పుడు, అత్యవసరం అంటూ ఎవరైనా వస్తే, బాబా ధ్యానంలో ఉన్నారని చెప్పమనేవాడని తెలిపారు. కానీ, నిజానికి ఆయన ధ్యానంలో ఉండేవాడు కాదనీ.. అమ్మాయితో ఎంజాయ్ చేస్తూ గడిపుతూ ఉండేవాడని గోరా వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments