Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోటల్‌లో రూమ్ బుక్ చేస్తున్నారా? ఇలాంటివి జరుగుతాయ్ జాగ్రత్త!?

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (09:55 IST)
హోటల్ గదికి వెళ్లాడు. ప్రియురాలితో కలిస మస్తు ఎంజాయ్ చేశాడు. అంతే ఇంటికి వచ్చేశాడు. కానీ అప్పుడే తెలిసింది. అసలు సంగతి. హోటల్ గదిలో ఏకాంతంగా గడిపిన దృశ్యాలు వీడియో రూపంలో నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు ఆస్టిన్‌టౌన్‌కు చెందిన యువకుడు కొన్ని రోజుల క్రితం తన స్నేహితురాలితో కలిసి హోటల్ రూమ్‌కి వెళ్ళాడు. అక్కడ ఆమెతో ఏకాంతంగా గడిపాడు. 
 
ఎవరికి తెలియదనుకొని ఇద్దరు తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. పదిరోజుల తర్వాత హోటల్‌లో స్నేహితురాలితో ఏకాంతంగా గడిపిన వీడియో.. నెట్టింట్లో ప్రత్యక్షమయింది. అది చూసి ఒక్కసారిగా కంగుతున్న యువకుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. 
 
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రోజు హోటల్ గదిలో కొందరు దుండగులు సీక్రెట్ గా వారి రాసలీలలను వీడియోలు తీసి, వాటిని ఆ సైట్ లలో పోస్ట్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారని గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments