పక్కింటి బాత్రూమ్‌లో కెమెరా.. కనిపెట్టేశాక...?

స్మార్ట్ ఫోన్లు, కెమెరాల ఉపయోగం బాగా పెరిగిపోతుంది. స్మార్ట్ ఫోన్లు, కెమెరాల వల్ల లాభాలెన్నో వున్నప్పటికీ నష్టాలు కూడా అంతే వున్నాయి. కెమెరాలను పక్కింటి బాత్రూమ్‌లో ఫిక్స్ చేసిన ఓ యువకుడు కటకటాల పాలయ్

Webdunia
శుక్రవారం, 2 మార్చి 2018 (18:33 IST)
స్మార్ట్ ఫోన్లు, కెమెరాల ఉపయోగం బాగా పెరిగిపోతుంది. స్మార్ట్ ఫోన్లు, కెమెరాల వల్ల లాభాలెన్నో వున్నప్పటికీ నష్టాలు కూడా అంతే వున్నాయి. కెమెరాలను పక్కింటి బాత్రూమ్‌లో ఫిక్స్ చేసిన ఓ యువకుడు కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరు బనశంకర ప్రాంతంలోని  మైకో లేఔట్ సార్వభౌమనగర్‌‌కు చెందిన జీవన్ అనే యువకుడు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 
 
ఇటీవల తన పక్కింటి బాత్రూమ్‌లో సీక్రెట్‌గా కెమెరాను అమర్చాడు. అయితే బాత్రూమ్‌లో కెమెరాను వున్న సంగతిని గుర్తించిన పక్కింటి మహిళ భర్త సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు జీవన్‌ను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. 
 
రహస్యంగా కెమెరాలను అమర్చి నగ్నదృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని చెప్పి బెదిరించేందుకే ఇలా చేశానంటూ జీవన్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments