Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే రక్షితను రేప్ చేసి చంపాను... నిందితుడు ఇతడే...

బెంగుళూరు అత్యాచార నిందితుడిని బహిరంగంగా ఉరి తీయాలంటున్న మహిళలు డిమాండ్ చేస్తున్నారు. కర్నాటక రాష్ట్రం కోలారు జిల్లా పదో తరగతి చదువుతున్న రక్షితపై అత్యాచారం చేసిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. న

Webdunia
శనివారం, 4 ఆగస్టు 2018 (13:29 IST)
బెంగుళూరు అత్యాచార నిందితుడిని బహిరంగంగా ఉరి తీయాలంటున్న మహిళలు డిమాండ్ చేస్తున్నారు. కర్నాటక రాష్ట్రం కోలారు జిల్లా పదో తరగతి చదువుతున్న రక్షితపై అత్యాచారం చేసిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, అఖిలపక్ష నాయకులు విద్యార్థులు నడిరోడ్డు మీద ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. 
 
ప్రేమిస్తున్నానని నిందితుడు వెంటపడటంతో రక్షిత అతడిని నడిరోడ్డుపై కొట్టింది. దీంతో అతడు ఆమెపై కక్ష పెంచుకుని మరో ఇద్దరు స్నేహితులతో కలిసి రక్షితను అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. ఈ విషయాన్ని స్వయంగా నిందితుడు పోలీసులు ఎదుట ఒప్పుకున్నాడు. 
 
కాగా కర్ణాటక కొలార్ జిల్లా మాలూరులో రక్షిత అనే పదవ తరగతి బాలికపై గత 2వ తేదీన బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆమెను అత్యంత దారుణంగా పదునైన ఆయుధంతో హత్య చేశారు. బెంగళూరులోని మలూర్ స్టేడియంలో జరుగుతున్న క్రీడల్లో పాల్గొనేందుకు బాలిక వెళ్లింది. త్రో బాల్ క్రీడలో పాల్గొన్న ఆమె కార్యక్రమం ముగిశాక 5.30 నిమిషాల సమయంలో ఇంటికి తిరిగి వస్తోంది. ఆ సమయంలో ప్రేమిస్తున్నానంటూ వెంటబడుతున్న సదరు వ్యక్తి ఆమెను అటకాయించి తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత దారుణంగా హత్య చేసి పరారయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రికార్డ్

ఎంట‌ర్‌టైనర్ ప్రేమకథగా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ టీజ‌ర్‌, ఆవిష్కరించిన మెహ‌ర్ ర‌మేష్

డెంగీ జ్వరంతో బాధపడుతున్న సినీ నటి రాధిక

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

తర్వాతి కథనం
Show comments