Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యబాబోయ్.. గిఫ్టులా.. నాకొద్దనే వద్దంటున్న సీఎం సిద్ధరామయ్య

కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గిఫ్టులంటేనే హడలి పోతున్నారు. అభిమానులు, కార్యకర్తలు ఇచ్చే గిఫ్టులను తీసుకునేందుకు ఆయన నిరాకరిస్తున్నారు. గతంలో తన స్నేహితుడి నుంచి అత్యంత ఖరీదైన రూ.70 లక్షల హోబ్లేట్ వ

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2016 (09:31 IST)
కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గిఫ్టులంటేనే హడలి పోతున్నారు. అభిమానులు, కార్యకర్తలు ఇచ్చే గిఫ్టులను తీసుకునేందుకు ఆయన నిరాకరిస్తున్నారు. గతంలో తన స్నేహితుడి నుంచి అత్యంత ఖరీదైన రూ.70 లక్షల హోబ్లేట్ వాచ్‌ను ఆయన స్వీకరించారు. ఈ విషయంపై కర్ణాటకలో పెద్ద దుమారమే రేగింది. బీజేపీ నేతలైతే ఆయనపై ముప్పేట దాడి చేశారు. 
 
మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గౌడ కూడా సిద్దూని ఏకిపారేశారు. అంతేకాదు, ఈ విషయం ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం వరకు వెళ్లింది. అయితే, ఏసీబీ క్లీన్ చిట్ ఇవ్వడంతో ఆయన దాన్నుంచి బయటపడ్డారు. కానీ, ఆ భయం మాత్రం ఆయనను ఇంకా వెంటాడుతూనే ఉంది. 
 
తాజాగా, తన మంత్రివర్గ సహచరుడు, పశుసంవర్ధక మంత్రి ఏ.మంజు విధానసౌధలో సిద్ధరామయ్యకు గిఫ్ట్ ఇవ్వబోయారు. ఆయన మాత్రం ఏ మాత్రం రెండో ఆలోచన లేకుండా వద్దని చెప్పేశారు. గిఫ్ట్ బాక్స్‌లో కేవలం సిల్క్ జుబ్బాలు మాత్రమే ఉన్నాయని మంజు చెప్పినప్పటికీ... అలాంటివి తాను ధరించనంటూ సున్నితంగా తిరస్కరించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments