Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరులో దారుణం... మహిళా మృతదేహంతో శృంగారం.. ఇద్దరు యువకుల అరెస్ట్..

మానవత్వం మంటగలిసిపోతోంది. మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయనుకుంటే.. మహిళ మృతదేహాలను కూడా కామాంధులు వదిలిపెట్టట్లేదు. అలాంటి సభ్యసమాజం తలదించుకునే ఘటనే బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరులో ఇద్దరు యు

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2016 (13:41 IST)
మానవత్వం మంటగలిసిపోతోంది. మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయనుకుంటే.. మహిళ మృతదేహాలను కూడా కామాంధులు వదిలిపెట్టట్లేదు. అలాంటి సభ్యసమాజం తలదించుకునే ఘటనే బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరులో ఇద్దరు యువకులు ఓ మహిళను హతమార్చి.. ఆమె మృతదేహంతో శృంగారంలో పాల్గొన్న ఘటన కలకలం సృష్టించింది. వీరిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. పానీపూరీ షాపును నడుపుతున్న ఓ వ్యక్తి వద్ద, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజీవ్ అనే యువకుడు పనిచేస్తున్నాడు. గత ఏడాది పానీ పూరీ షాపులో పనిని వదులుకున్న రాజీవ్‌కు రూ.7500లను షాపు యజమాని ఇవ్వాల్సి ఉంది. ఈ డబ్బు కోసం రాజీవ్ యజమాని వద్దకు తన స్నేహితుడితో కలిసి వెళ్లాడు. 
 
ఇంట్లో పానీ పూరీ షాపు యజమాని లేకపోవడంతో పాటు.. ఆతని భార్య ఒంటరిగా ఉండటాన్ని గమనించిన రాజీవ్.. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను దోచుకోవడం మొదలుపెట్టాడు. ఇంతలో యజమాని భార్య వారికి అడ్డుపడింది. ఆగ్రహంతో ఆమెను హతమార్చారు. అంతటితో ఆగకుండా ఆ మహిళ మృతదేహంతో శృంగారానికి పాల్పడ్డారు. ఆపై పరారయ్యారు. ఈ ఘటనపై భర్త ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: సమంత శుభం అదుర్స్.. రామ్ చరణ్ కితాబు

Vishal: అస్వస్థతకు గురైన హీరో విశాల్.. స్టేజ్‌పైనే కుప్పకూలిపోయాడు.. (video)

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments