Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివాజీకి ఎంపీ శివప్రసాద్ సీరియస్ వార్నింగ్.. సుజనాపై నోరెత్తకు.. నాలుక కోస్తా

నటుడు శివాజీకి ఎంపీ శివప్రసాద్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి సుజనా చౌదరి మాటెత్తితే నాలుక కోస్తానంటూ శివప్రసాద్ ఫైర్ అయ్యారు. శుక్రవారం చిత్తూరులో ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ.

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2016 (10:01 IST)
నటుడు శివాజీకి ఎంపీ శివప్రసాద్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి సుజనా చౌదరి మాటెత్తితే నాలుక కోస్తానంటూ శివప్రసాద్ ఫైర్ అయ్యారు. శుక్రవారం చిత్తూరులో ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే సుజనాచౌదరిని సీఎం తొత్తు అని శివాజీ అని వ్యాఖ్యానించడం సబబు కాదన్నారు. 
 
ఇకనైనా మాట తీరు, పద్ధతి మార్చుకో. లేదంటే ఎదురయ్యే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని హెచ్చరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి సుజనా చౌదరి రాష్ట్ర సమస్యలను నొక్కి చెప్తున్నారని శివప్రసాద్ తెలియజేశారు.  రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ఇటు రాష్ట్రం, అటు కేంద్రం మధ్య వారధిగా వ్యవహరిస్తున్న సుజనా చౌదరి.. కీలకంగా వ్యవహరిస్తున్నారని శివాజీకి గుర్తు చేశారు. 
 
అలాంటి నేతను సీఎంకు తొత్తు అంటూ నిందారోపణలు చేయడం శివాజీకి తగదని.. నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ఇకనైనా మాట తీరు.. పధ్ధతి మార్చుకోవాలని... లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని శివాజీకి హెచ్చరికలు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments