Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం.. భార్య జుట్టు కత్తిరించిన భర్త

వెస్ట్ బెంగాల్‌లో దారుణం చోటుచేసుకుంది. భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఆమె జుట్టును ఆమె భర్త చేత పంచాయతీ పెద్దలు కత్తిరింపజేశారు. ఈ ఘటన ముర్షీదాబాద్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరి

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2016 (11:30 IST)
వెస్ట్ బెంగాల్‌లో దారుణం చోటుచేసుకుంది. భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఆమె జుట్టును ఆమె భర్త చేత పంచాయతీ పెద్దలు కత్తిరింపజేశారు. ఈ ఘటన ముర్షీదాబాద్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే... ముర్షీదాబాద్ ప్రాంతానికి చెందిన పెళ్లయిన ఓ మహిళకు వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. 
 
దానిపై కులపెద్దలు పంచాయతీ పెట్టారు. విచారణలో ఆమె తప్పు చేసిందని తేలింది. దీంతో పంచాయితీ పెద్దలు పరిహారంగా రూ. 6 వేలు జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చారు. అయితే, ఆమె ఆ మొత్తాన్ని చెల్లించలేకపోయింది. దాంతో ఆమె భర్తను పిలిచి, అతడితోనే బలవంతంగా ఆమె జుట్టును మెడ వరకు కత్తిరింపజేశారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్రమంగా తీర్పునిచ్చిన ముగ్గురిని అరెస్టు చేశారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments