Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త స్నేహితుడని ఇంట్లోకి రానిస్తే లైంగికంగా వేధించాడు..

భర్త స్నేహితుడేనని ఇంట్లోకి రానిస్తే వంకర బుద్ధిని చూపించాడు. స్నేహితుడి భార్యను లైంగికంగా వేధిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2016 (11:20 IST)
భర్త స్నేహితుడేనని ఇంట్లోకి రానిస్తే వంకర బుద్ధిని చూపించాడు. స్నేహితుడి భార్యను లైంగికంగా వేధిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ దంపతులు నివసిస్తున్నారు. అయితే భర్త స్నేహితుడని ఆ వివాహిత ఇంటికి తరచూ వచ్చిన యువకుడు ఆమెను లైంగికంగా వేధించాడు. 
 
భర్త ఇంట్లో లేని సమయంలో అదే ప్రాంతానికి చెందిన అతడి స్నేహితుడు వారింటికెళ్లి ఆమెను వేధిస్తున్నాడు. భర్త స్నేహితుడే కదా అని ఇంట్లోకి రానిస్తే ఇలాంటి పని ఎందుకు చేస్తున్నావని అనేక మార్లు హెచ్చరించినా.. ఆ యువకుడు వినకపోవడంతో ఇక లాభం లేదనుకుని భర్తతో ఆ వివాహిత అసలు విషయం చెప్పేసింది. దీంతో భార్యాభర్తలిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసును విచారిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం