Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోట్ల రద్దు.. 3 రోజుల పాటు బ్యాంకులోనే మేనేజర్.. ఒత్తిడి పెరగడంతో హఠాన్మరణం

నోట్ల రద్దుతో బ్యాంకు సిబ్బంది విరామం లేకుండా పనిచేస్తున్నారు. మరోవైపు డబ్బు కోసం ప్రజలు లైన్లలో గంటల పాటు నిల్చుంటున్నారు. అలా నోట్ల కోసం లైనులో నిల్చుని ఓ వైపు ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే.. తాజాగా మ

Webdunia
గురువారం, 17 నవంబరు 2016 (16:35 IST)
నోట్ల రద్దుతో బ్యాంకు సిబ్బంది విరామం లేకుండా పనిచేస్తున్నారు. మరోవైపు డబ్బు కోసం ప్రజలు లైన్లలో గంటల పాటు నిల్చుంటున్నారు. అలా నోట్ల కోసం లైనులో నిల్చుని ఓ వైపు ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే.. తాజాగా మూడు రోజుల పాటు ఏకధాటిగా విధుల్లో పాల్గొన్న ఓ బ్యాంకు మేనేజర్ గుండెపోటుతో హఠాన్మరణానికి గురయ్యారు. హర్యానాలోని రోహ్తక్ కోపరేటివ్ బ్యాంకులో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
డబ్బులిస్తూ ఇస్తూ ఇస్తూ బ్యాంక్ మేనేజర్ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనను చూసిన ఆ బ్యాంకుకు వచ్చిన ప్రజలంతా కంటతడిపెట్టించింది. రోహ్తక్ సహకార బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్న రాజేష్ కుమార్.. పని ఒత్తిడి పెరగడంతో మూడు రోజుల నుంచి రాత్రి పూట కూడా ఆఫీస్‌లోనే గడుపుతున్నారు. ఆయనకు గుండెజబ్బు కూడా ఉండటంతో.. బుధవారం ఆయన గది తలుపులు తట్టినా తీయకపోవడంతో పోలీసుల సాయంతో గది తలుపులు పగులకొట్టి లోనికెళ్లారు. కానీ అంతలోనే రాజేష్ కుమార్ మృతి చెందినట్లు గుర్తించారు.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments