Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో రూపుదాల్చనున్న మైక్రోచిప్ ఈ-పాస్ పోర్టుల ప్రక్రియ

నకిలీ నోట్లకు చెక్ పెట్టే దిశగా పెద్ద నోట్లు రద్దు అయిన నేపథ్యంలో.. నకిలీ పాస్ పోర్టులకు ఇకపై గండిపడనుంది. ఇందులో భాగంగా త్వరలో ఈ-పాస్ పోర్టుల ప్రక్రియ రూపుదాల్చనుంది. ఇకపై రాబోయే ఈ-పాస్ పోర్టుల్లో ఓ

Webdunia
గురువారం, 17 నవంబరు 2016 (15:57 IST)
నకిలీ నోట్లకు చెక్ పెట్టే దిశగా పెద్ద నోట్లు రద్దు అయిన నేపథ్యంలో.. నకిలీ పాస్ పోర్టులకు ఇకపై గండిపడనుంది. ఇందులో భాగంగా త్వరలో ఈ-పాస్ పోర్టుల ప్రక్రియ రూపుదాల్చనుంది. ఇకపై రాబోయే ఈ-పాస్ పోర్టుల్లో ఓ ఎలక్ట్రానిక్ చిప్ అమర్చి ఉండడంతో పాటు మెరుగైన సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయని గత జులైలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వీకే సింగ్ దీనికి సంబంధించిన స్పష్టమైన ప్రకటన చేశారు. 
 
నకిలీ పాస్ పోర్టులకు చెక్ పెట్టేందుకు గాను.. కొత్తగా తీసుకొచ్చే ఈ పాస్ పోర్టుల్లో బయో మెట్రిక్ వివరాలను పొందుపరచనున్నట్టు తెలిపారు. పాస్ పోర్టులకు సంబంధించి టెండర్ ప్రక్రియతో పాటు ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్‌ను వీటిల్లో అమర్చేందుకు రంగం సిద్ధమవుతుంది. పాస్ పోర్టుకు సంబంధించిన పూర్తి వివరాలను చిప్ ద్వారా ఈ-పాస్ పోర్టుల్లో పొందుపరుస్తారు.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments