Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 రోజులే టైమ్.. నోట్ల రద్దును వెనక్కి తీసుకోలేదో అంతే సంగతులు: మమత వార్నింగ్

పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తృణమూల్ చీఫ్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. మోడీ ప్రజల వ్యతిరేకి అని.. ప్రస్తుతం దేశంలో ఆర్థిక అత్యవసర స్థితి నడుస

Webdunia
గురువారం, 17 నవంబరు 2016 (15:46 IST)
పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తృణమూల్ చీఫ్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. మోడీ ప్రజల వ్యతిరేకి అని.. ప్రస్తుతం దేశంలో ఆర్థిక అత్యవసర స్థితి నడుస్తుందన్నారు. పెద్ద చేపలను రక్షించేందుకే మోడీ పెద్ద నోట్లను రద్దు చేశారని ఆరోపించారు. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా గురువారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని అజాద్‌పూర్ మండీలో నిర్వహించిన ర్యాలీలో మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా మమత మోడీని ఏకిపారేశారు. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసిన లిక్కర్ కింగ్ విజయమాల్యా విదేశాలకు పారిపోవడంలో మోడీ సహకారం ఉందని దుయ్యబట్టారు. మూడు రోజుల్లో నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే గాలి కుమార్తె వివాహానికి వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని మమతా బెనర్జీ అడిగారు. గాలి కుమార్తె వివాహంపై ఎందుకు దర్యాప్తు చేయలేదని మమత ప్రశ్నించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమా పైరసీ కంటే సోషల్ మీడియా పైరసీ దోపీడితో సమానమే : దిల్ రాజు

బట్టల రామస్వామి బయోపిక్ అంత సోలో బాయ్ హిట్ కావాలి : వివి వినాయక్

Komali Prasad: అవాస్తవాల్ని నమ్మకండి అసత్యాల్ని ప్రచారం చేయకండి - కోమలి ప్రసాద్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments