Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూత్ర విసర్జన కోసం వడ్రంగిపై పైశాచిక దాడి.. నాలుక, మర్మాంగాలను కత్తితో?

మూత్ర విసర్జన కోసం వచ్చిన వడ్రంగిపై గుర్తు తెలియని వ్యక్తులు పైశాచికంగా దాడి చేశారు. అతని నాలుక, మర్మాంగాన్ని కోసి పారిపోయారు. బెంగుళూరు వైట్ ఫీల్డ్‌లో నిర్మాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇమ్మడిహళ్ళిలో ని

Webdunia
ఆదివారం, 19 మార్చి 2017 (18:04 IST)
మూత్ర విసర్జన కోసం వచ్చిన వడ్రంగిపై గుర్తు తెలియని వ్యక్తులు పైశాచికంగా దాడి చేశారు. అతని నాలుక, మర్మాంగాన్ని కోసి పారిపోయారు. బెంగుళూరు వైట్ ఫీల్డ్‌లో నిర్మాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇమ్మడిహళ్ళిలో నిర్మాణంలో ఉన్న భవనంలో ఒడిశాకు చెందిన బిజా నాయక్ వడ్రంగిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన అక్కడే నివాసం ఉంటున్నాడు. ఇతడు శుక్రవారం రాత్రి మూత్రవిసర్జన కోసం బయటకు వచ్చాడు. 
 
అయితే అక్కడే కాపు కాసిన నలుగురు ఆగంతకులు బిజూనాయక్‌పై దాడి చేశారు. అతని నాలుక, మర్మాంగాలను కత్తితో కోసేశారు. తమకు గుర్తించకుండా ఆగంతకులు ముసుగులు ధరించారని బాధితుడు పోలీసులకు రాతపూర్వకంగా తెలిపారు. పాతకక్షలు లేదా వివాహేతర సంబంధాల నేపథ్యంలోనే స్నేహితులే బిజూపై దాడి చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments