Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్మోహన్ రెడ్డి పొగరుబోతు నేత.. రాజకీయాల్లో రాణించలేకపోతున్నారు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై అనంతపురం టిడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో జగన్మోహన్ రెడ్డిపై జేసీ సోదరులు గత కొద్ది రోజు

Webdunia
ఆదివారం, 19 మార్చి 2017 (16:40 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై అనంతపురం టిడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో జగన్మోహన్ రెడ్డిపై జేసీ సోదరులు గత కొద్ది రోజులుగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లాలో కొద్ది రోజుల క్రితం దివాకర్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురై పదిమంది వరకు మృతి చెందారు. అప్పుడు జగన్ హడావుడి చేశారని, జేసీ ప్రభాకర్ రెడ్డి నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. 
 
తాజాగా జగన్మోహన్ రెడ్డి పొగరుబోతు నేత కావడంతోనే రాజకీయాల్లోకి రాణించలేకపోతున్నారని జేసీ దివాకర్ నిప్పులు చెరిగారు. అలాగే రాష్ట్రంలోని రైతులకు సాగునీటిని అందిస్తే వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలుపు ఖాయమని తెలిపారు. 2018-19 ఏడాదికి జిల్లాలోని అన్ని గ్రామాలకు నీరందిస్తారని, అమరావతి - అనంతపురం హైవే రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు రెట్టింపు పరిహారం ఇచ్చేలా కృషి చేస్తానని జేసీ చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments