Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానంలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2020 (09:18 IST)
ఇండిగో విమానంలో ఓ మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విమానం ఢిల్లీ నుంచి బెంగుళూరుకు వెళుతుండగా ఆమె ప్రసవించింది. ఇండిగో విమానం 6ఈ 122 అనే విమానం బుధవారం సాయంత్రం 5.30 గంటలకు ఢిల్లీ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. ఈ విమానం బయలుదేరిన కొద్దిసేపటికో ఆ మహిళకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో విమాన సిబ్బంది ప్రత్యేక సేవలను అందించగా, 6.10 గంటల సమయంలో బిడ్డను ప్రసవించింది. అదీ నెలలు నిండకుండానే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇండిగో ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. 
 
కాగా, తల్లీ బిడ్డా ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు. ఈ విషయాన్ని వెల్లడించిన విమాన కెప్టెన్ క్రిష్టోఫర్, తన విమానంలో ఓ మహిళ, బిడ్డకు జన్మనివ్వడం గర్వంగా ఉందని, వారిద్దరూ క్షేమమేనని ట్వీట్ చేశారు. విమానం 7.30 గంటల సమయంలో బెంగళూరులో ల్యాండ్ కాగానే, తల్లీ బిడ్డలను ఆసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను చచ్చాక ఆయనతో డైరెక్ట్‌ చేస్తా : రామ్‌గోపాల్‌వర్మ

విశాల్‌తో కాదండోయ్.. నాకు నా బాయ్‌ఫ్రెండ్‌తో నిశ్చితార్థం అయిపోయింది.. అభినయ

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments