Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్తుమందు కలిపిన పానీయాన్ని ఇచ్చి యువతిపై రేప్ చేసిన దొంగ బాబా

గోవాలో 19ఏళ్ల యువతికి మత్తు మందు కలిపిన పానీయం ఇచ్చి ఓ అతిథి గృహానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు మరో దొంగ బాబా. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని సింధు దుర్గ్ జిల్లా అచ్రా పట్టణానికి చెంద

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2017 (10:36 IST)
గోవాలో 19ఏళ్ల యువతికి మత్తు మందు కలిపిన పానీయం ఇచ్చి ఓ అతిథి గృహానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు మరో దొంగ బాబా.  వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని సింధు దుర్గ్ జిల్లా అచ్రా పట్టణానికి చెందిన 19 ఏళ్ల యువతి గోవా రాష్ట్రంలోని వాస్కో నగరానికి వచ్చింది. 
 
కర్ణాటక రాష్ట్రంలో స్వయం ప్రకటిత బాబా అనుచరుడైన సంతోష్ కుంభార్ అనే వ్యక్తి యువతిని తన స్వస్థలంలో వదిలిపెడతానంటూ కారులో ఎక్కించుకొని తీసుకువెళుతూ దారి మధ్యలో మత్తుమందు కలిపిన పానీయాన్ని ఆమెతో తాగించాడు. 
 
యువతి మత్తులోకి జారుకున్నాక వాస్కో నగరంలోని ఓ అతిథి గృహానికి తీసుకెళ్లారు. కుందాపూర్ బాబాకు అప్పగించారు. బాబా తనపై అత్యాచారం చేశాడని బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడైన కర్ణాటక బాబా కోసం గాలింపు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments