Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాలీవుడ్ స్టైల్‌లో ఏటీఎం యంత్రాన్నే తాడుతో లాగారు.. ఇంతలో పోలీసులొచ్చారు..

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (18:20 IST)
ATM Robbery
మహారాష్ట్ర రాష్ట్రంలోని బీడ్ జిల్లాలో జరిగిన ఏటీఎం దోపిడీ చర్చనీయాంశంగా మారింది. హాలీవుడ్ సినిమా సిరీస్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్‌లోని ఒక సన్నివేశం తరహాలో ఏటీఎంకు ముసుగు ధరించిన ముఠా యంత్రానికి తాడు కట్టి కారుతో లాగడానికి ప్రయత్నిస్తోంది. 
 
ఈ దోపిడీ ఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డయింది. ఈ వీడియో ఆధారంగా ఉంచి నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సెప్టెంబర్ 6వ తేదీ తెల్లవారుజామున 3.00 గంటల ప్రాంతంలో దోపిడీ జరిగింది. 
 
మాస్కులు ధరించి ఇద్దరు వ్యక్తులు ఏటీఎంను తెరిచారు. సాధారణంగా ఏటీఎం యంత్రాన్ని పగలగొట్టడం వంటి కార్యకలాపాలకు పాల్పడకుండా, ఈ ఏటీఎంలు యంత్రాన్ని తాడుతో లాగేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. 
 
అంతేగాకుండా సెంటర్‌లో అమర్చిన భద్రతా పరికరాలు పోలీసు శాఖను అప్రమత్తం చేయడంతో గార్డులు దోపీడీ జరిగిన ఏటీఎం కేంద్రానికి చేరుకున్నారు. అయితే పోలీసులు వచ్చేలోపే దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments