Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"రూల్స్ రంజన్" కాస్త 'పబ్ రంజన్‌'గా ఎలా మారాడు? ట్రైలర్ చూడండి..

Advertiesment
rules ranjann
, శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (15:01 IST)
కిరణ్ అబ్బవరపు నటించిన తాజా చిత్రం "రూల్స్ రంజన్". తన తొలి చిత్రంలోనే ప్రేక్షకులను తన నటనతో మెప్పించిన కిరణ్.. "ఎస్ఆర్ కళ్యాణ మండపం" చిత్రంతో హిట్ అందుకున్నారు. ఆ తర్వాత వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకెళుతున్నారు. ఇపుడు 'రూల్స్ రంజన్' పేరుతో ప్రేక్షకుల ముందుకురానున్నారు. ఈ సినిమారో నేహాశెట్టి హీరోయిన్‌గా నటించారు. 
 
ఈ ట్రైలర్‌‍ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన 'సమ్మోహనుడా' సాంగ్ ఆదరమ పొందింది. సోషల్ మీడియాలో ఈ సాంగ్ ట్రెండింగ్‍‌లో ఉంది. ఈ పాటకు చాలా మంది రీల్స్ చేసి ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశారు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాక్సాఫీస్ వద్ద "స్కంద" ట్రైలర్ రికార్డుల వేట