Webdunia - Bharat's app for daily news and videos

Install App

చనిపోయిన ప్రియురాలిని పెళ్లాడిన ప్రేమికుడు.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 20 నవంబరు 2022 (10:07 IST)
అనారోగ్యం బారినపడి చనిపోయిన ప్రేమికురాలిని ఓ ప్రేమికుడు వివాహం చేసుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన అస్సోం రాష్ట్రంలోని మోరిగావ్ జిల్లాలో జరిగింది. పైగా, ఇక జీవితంలో పెళ్లి కూడా చేసుకోనని శపథం కూడా చేశాడు. అతనిది నిజమైన ప్రేమ అంటూ నెటిజన్లు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మోరిగావ్‌కు చెందిన బిటుపన్ తములి అనే యువకుు కౌసువ గ్రామానికి చెందిన 24 యేళ్ల ప్రాథనా బోరా అనే యువతిని ప్రేమించాడు. అయితే, ఇటీవల అనారోగ్యానికి గురైన ప్రాథనా బోరా కన్నుమూసింది. తన ప్రియురాలి మరణాన్ని బిటుపన్ జీర్ణించుకోలేక పోయాడు. అచేతనంగా ఉన్న ప్రియురాలి శవాన్ని చూసి బోరున విలపించాడు. 
 
చివరకు అక్కడే అందరి ముదు మృతదేహానికి తాళికట్టి పెళ్ళి చేసుకున్నాడు. ఆ తర్వాత తన జీవితంలో మరెవరినీ పెళ్లి చేసుకోనని ప్రమాణం చేశాడు. ఇది చూసిన స్థానికులు బిటుపన్‌ది స్వచ్ఛమైన, నిజమైన ప్రేమ అంటూ ప్రశంసలు కురిపించారు. పైగా, ప్రియురాలి అంత్యక్రియలను కూడా భర్త హోదాలో జరిపించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments