Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసదుద్దీన్‌ ఓవైసీ ఓ జాతి వ్యతిరేకి : సుబ్రమణ్యస్వామి వ్యాఖ్య

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి సంచలన ఆరోపణలు చేశారు. అసదుద్దీన్ ఓవైసీ ఓ జాతి వ్యతిరేకి అని మండిపడ్డారు.

Webdunia
ఆదివారం, 18 సెప్టెంబరు 2016 (09:44 IST)
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి సంచలన ఆరోపణలు చేశారు. అసదుద్దీన్ ఓవైసీ ఓ జాతి వ్యతిరేకి అని మండిపడ్డారు. 
 
'ఇండియా టుడే మైండ్‌ రాక్స్‌ 2016' చర్చాగోష్టిలో పాల్గొన్న స్వామి మాట్లాడుతూ 'అసద్‌ ద్రోహి అని నేను అనను. కానీ ఆయన జాతి వ్యతిరేకి. జాతికి విద్రోహి..' అని విమర్శించారు. 
 
దీనిపై అసదుద్దీన్ స్పందించారు. 'స్వామి వంటి వ్యక్తి.. నేను జాతి వ్యతిరేకి అని సర్టిఫికెట్‌ ఇస్తే.. భద్రంగా దాచుకుంటాను..' అని అన్నారు. 'దేశంలో హిందుత్వ సిద్ధాంతాలను వ్యతిరేకిస్తున్న వారందరినీ జాతి వ్యతిరేకులుగా ముద్ర వేయాలని చూస్తున్నారని, సావర్కర్‌, గోల్వాల్కర్‌ల సిద్ధాంతాలు ఆమోదం కాదని అసదుద్దీన్ అన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments