Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాపారవేత్త అదానీని అరెస్టు చేయాలి.. మమత పార్టీ ఎంపీల డిమాండ్

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2023 (14:44 IST)
వ్యాపారవేత్త అదానీని అరెస్టు చేయాలని మమత పార్టీకి చెందిన ఎంపీలు ఆర్థిక శాఖ కార్యాలయంలో డిమాండ్ చేయడంతో గందరగోళం నెలకొంది.ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ స్టాక్ మార్కెట్‌లో మోసం చేశారని, ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని హిండెన్‌బర్గ్ అనే కంపెనీ నివేదిక ఇచ్చింది. దీంతో అదానీ కంపెనీల షేర్లు పతనమవడమే కాకుండా అదానీ గ్రూప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన ఎల్ ఐసీ సహా కంపెనీల విలువ కూడా గణనీయంగా తగ్గింది. 
 
ఈ పరిస్థితిలో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్యాలయానికి వెళ్లి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిన అదానీని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 
 
ఈ డిమాండ్‌ను నొక్కి చెప్పేందుకు వారు ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం కార్యాలయానికి కూడా వెళ్లడం గమనార్హం. ఈ ఘటన నిన్న ఢిల్లీలో కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments