Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంఘ విద్రోహ శక్తులు ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్‌‍ని తగులబెట్టారు: సీఎం పన్నీర్ సెల్వం

జల్లికట్టు ఉద్యమం హింసాత్మకంగా మారిందని.. ఇందుకు ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్‌ను తగులబెట్టడమే నిదర్శనం. అయితే సంఘ విద్రోహ శక్తులు ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్‌ను తగులబెట్టారని.. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌సల్

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2017 (15:11 IST)
జల్లికట్టు ఉద్యమం హింసాత్మకంగా మారిందని.. ఇందుకు ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్‌ను తగులబెట్టడమే నిదర్శనం. అయితే సంఘ విద్రోహ శక్తులు ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్‌ను తగులబెట్టారని.. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌సల్వం తెలిపారు. చెన్నైవ్యాప్తంగా భారీస్థాయిలో హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డారని తెలిపారు. నిరసనలను ఉపసంహరించుకున్నప్పటికీ సంఘ విద్రోహ శక్తులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేసి హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడినా.. పోలీసులు అత్యధిక స్థాయిలో సంయమనం పాటించారని ఓపీ వెల్లడించారు. 
 
ఇంకా జల్లికట్టు ఉద్యమకారులపై పోలీసుల బల ప్రయోగాన్ని ఓపీ ఈ సందర్భంగా సమర్థించారు. నిరసన కార్యక్రమంలో అసాంఘిక శక్తులు చొరబడ్డాయని, అందువల్లే గత సోమవారం పోలీసులు కనీస స్థాయిలో బల ప్రయోగం చేశారని తెలిపారు. మెరీనా బీచ్‌, తదితర ప్రాంతాల్లో వారంపాటు జరిగిన ఆందోళన కార్యక్రమాలకు హింసాత్మక ముగింపుపై వివరణ ఇవ్వాలని ప్రతిపక్ష డీఎంకే నేత ఎంకే స్టాలిన్ డిమాండ్ చేయడంతో పన్నీర్ సెల్వం పైవిధంగా స్పందించారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments