కరోనాకు మరో ఎమ్మెల్యే బలి.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (06:18 IST)
దేశంలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి.  పేద, ధనిక అనే తేడా లేకుండా ఈ వైరస్‌ అందరికీ సోకుతోంది. ఇప్పటికే చాలా మంది ప్రజాప్రతినిధులకు కరోనా సోకగా..కొంత మంది మృతి చెందారు. తాజాగా ఈ వైరస్ కు మరో ఒడిశా ఎమ్మెల్యే బలయ్యాడు.

వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రదీప్ మహారథి కరోనాతో కన్నుముశారు. భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన...ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఒడిశాలోని పిపిలి నియోజకవర్గం నుంచి 1985లో ప్రదీప్‌ తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.

అప్పటి నుంచి 2019 వరకు వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం విశేషం. నవీన్‌ పట్నాయక్‌ కేబినెట్‌లో మంత్రిగా కూడా ప్రదీప్‌ పనిచేశారు. ప్రదీప్‌ మృతి పట్ల సీఎం నవీన్‌ పట్నాయక్‌, పార్టీ నేతలు సంతాపం తెలిపి...కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments