Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్నివీరులకు మహీంద్రా గ్రూపు అవకాశాలు ఇస్తుంది : ఆనంద్ మహీంద్రా

Webdunia
సోమవారం, 20 జూన్ 2022 (12:44 IST)
అగ్నివీరులకు మహీంద్రా గ్రూపు అవకాశం కల్పిస్తుందని ఆ గ్రూపు ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తెలిపారు. సైనిక నియామకాల కోసం కేంద్రం అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద యువత నాలుగేళ్లపాటు దేశానికి సేవ చేయొచ్చు. ఆ తర్వాత వీరికి వివిధ రకాలైన ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్ కూడా కల్పించనుంది. 
 
అయితే, ఈ పథకం వద్దం సైనిక ఉద్యోగాల భర్తీ కోసం ప్రతియేటా చేపట్టే ఆర్మీ రిక్రూట్మెంట్‌ను చేపట్టాలని దేశంలోని నిరుద్యోగ యువత ఆందోళనలు చేస్తుంది. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ హింసపై ఆనంద్ మహీంద్రా తీవర ఆవేదన వ్యక్తం చేశారు. ఆగ్నిపథ్‌ను నిరసిస్తూ హింస చెలరేగడం బాధను కలిగిస్తుందన్నారు. 
 
అగ్నివీరుల డిసిప్లిన్, స్కిల్స్ వల్ల వారికి ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పారు. అగ్నిపథ్‌లో పని చేసిన యువతకు తమ మహీంద్రా గ్రూపు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. ఇలాంటి నైపుణ్యం కలిగిన యువతను కార్పొరేట్ సెక్టార్ కోరుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments