Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ సమాధి వద్ద హల్ చల్ చేసిన జయలలిత ఆత్మ.. సోషల్ మీడియాలో వైరల్

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత 75 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే అమ్మ మరణంపై ఇంకా అనుమానాలున్నాయి. జయలలిత ఆకస్మిక మరణంతో తమిళులు తీవ్ర ఆందోళ

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2016 (11:43 IST)
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత 75 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే అమ్మ మరణంపై ఇంకా అనుమానాలున్నాయి. జయలలిత ఆకస్మిక మరణంతో తమిళులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. దీంతో ఆమెను ఖననం చేసిన మెరీనా బీచ్ యాత్రా స్థలంలా మారిపోయింది. 
 
ఈ నేపథ్యంలో ‘అమ్మ’ సమాధి వద్ద ఓ ఆత్మ కనిపించిందంటూ తమిళ వెబ్‌ సైట్లు కథనాలతో హోరెత్తించాయి. దీంతో సోషల్ మీడియా మొత్తం అమ్మ ఆత్మ వార్తలతో హల్ చల్ చేస్తున్నాయి. కెమెరాకు చిక్కిన అమ్మ ఆత్మ కూడా ఆమె ను పోలిన ఆకారంలో ఉందని తమిళనాడు మీడియా ప్రసారం చేసింది. తన సమాధిని చూసేందుకు జయలలిత ఆత్మగా వచ్చిందంటూ పలు వెబ్ సైట్లు పేర్కొన్నాయి. ఈ మేరకు ఒక ఫోటో కూడా జత చేశారు. 
 
దీంతో ఈ వార్త తమిళనాట వైరల్ అయ్యింది. దీంతో మరిన్ని కథనాలు ఆమె ఆత్మచుట్టూ అల్లుకుంటున్నాయి. అయితే, వీటిని పలువురు కొట్టి పారేస్తున్నారు. ఈ కాలంలో కూడా ఇవేం నమ్మకాలు అంటూ తీసిపారేస్తున్నారు. ఈ ఫోటో కూడా ఫొటోషాప్ మాయాజాలమని చాలామంది కొట్టిపారేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments