Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశీయుల దృష్టిలో భారత్ 'ల్యాండ్ ఆఫ్ రేప్స్' : అమితాబ్

దేశంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలు, అత్యాచారాల పట్ల బాలీవుడ్ నటుడు అమితాబ్ కలత చెందారు. ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ భారత దేశాన్ని విదేశీయులు ల్యాండ్‌ ఆఫ్‌ రేప్స్‌ (అత్యాచారాల దేశం)గా అభివర్ణిస్తున్నారని వ

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2016 (08:47 IST)
దేశంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలు, అత్యాచారాల పట్ల బాలీవుడ్ నటుడు అమితాబ్ కలత చెందారు. ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ భారత దేశాన్ని విదేశీయులు ల్యాండ్‌ ఆఫ్‌ రేప్స్‌ (అత్యాచారాల దేశం)గా అభివర్ణిస్తున్నారని వ్యాఖ్యానించారు. 
 
ఈ మాటలు తలచుకున్నప్పుడల్లా చాలా సిగ్గేస్తోంది. ఈ అపప్రథను తొలగించేందుకు భారతీయులందరూ కృషి చేయాలి. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా మహిళల భద్రతకు ఢోకా లేకుండా ఉండాలి. భారతను మూడో తరగతి దేశంగా గానీ, అభివృద్ధి చెందుతున్న దేశంగాగానీ పిలవడం నాకు ఇష్టం ఉండదన్నారు. 
 
అభివృద్ధి చెందిన దేశంగా, ప్రథమ శ్రేణి దేశంగా భారత్‌ను రూపొందించేందుకు అందరూ కృషి చేయాలి. సమాజంలో యువతుల కన్యత్వం గురించి ప్రశ్నించిన సందర్భంలో పురుషుల శీలం గురించి కూడా చర్చించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎటువంటి వివక్షకు తావులేదని ఆయన వ్యాఖ్యానించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం