Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ చీఫ్‌ అమిత్ షా సభకు జనాలు కరువు

Webdunia
శనివారం, 30 మార్చి 2019 (13:29 IST)
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అగ్రనేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా, ప్రధాని నరేంద్ర మోడీ, బీజీపీ చీఫ్ అమిత్ షా‌లు దేశ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు జరుపుతున్నారు. అలాగే, మిగిలిన అగ్రనేతలు కూడా క్షణం తీరిక లేకుండా ప్రచారంలో ఉన్నారు. 
 
అయితే, బీజేపీ చీఫ్ అమిత్ షా గుజరాత్ రాష్ట్రంలోని గాంధీ నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన శనివారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభ జనాలు లేక వెలవెలబోయింది. 
 
సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. అమిత్ షా పాల్గొనే సభకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ప్రజాస్వామ్య దేశంలో అతిపెద్ద జాతీయ పార్టీ అయిన బీజేపీ జాతీయ అధ్యక్షుడి ప్రసంగం వినేందుకు ఖాళీ కుర్చీలు ఉన్నాయి అంటూ సుహానా ఖురేషీ అనే నెటిజన్ వీడియో పోస్ట్ చేసి ట్వీట్ చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments