Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యలో మసీదు నిర్మాణం.. ఆ హక్కు అల్లాది మాత్రమే: అసదుద్ధీన్

అయోధ్యలో మసీదు నిర్మాణమే కాదు.. ఎక్కడైనా మసీదు నిర్మాణంలో పూర్తి హక్కు అల్లాది మాత్రమేనని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైద‌రాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మసీదు నిర్మాణం అనేది కేవలం ఏదో ఒక మతపెద్ద

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2017 (15:27 IST)
అయోధ్యలో మసీదు నిర్మాణమే కాదు.. ఎక్కడైనా మసీదు నిర్మాణంలో పూర్తి హక్కు అల్లాది మాత్రమేనని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైద‌రాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మసీదు నిర్మాణం అనేది కేవలం ఏదో ఒక మతపెద్ద చెప్పాడనే కారణంగా చేపట్టడం కుదరదన్నారు. షియా, సున్ని, బరెల్వి, సూఫీ, దియోబంది, సలఫై, బొహ్రి ఇలా ఎన్ని బోర్డులు ఉన్నా వాటి బాధ్యత నిర్వాహణే తప్ప ఆధిపత్యం చెలాయించడం కుదరదని అసదుద్ధీన్ పేర్కొన్నారు. 
 
అయోధ్యకు దూరంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతంలో మసీదు నిర్మించేందుకు సిద్ధమేనని షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు పేర్కొనడాన్ని అసదుద్ధీన్ తప్పుబట్టాడు. అల్లాను, ఆయనిచ్చే తీర్పును నమ్మేవాళ్లు మాత్రమే మసీదును నిర్మిస్తారని అస‌దుద్దీన్ వెల్లడించారు. వారంతా వారి రక్షణ కోసం అందులో నమాజ్‌లు నిర్వహిస్తారని తెలిపారు. మసీదులకు అల్లా మాత్రమే ఓనరని ఆయన తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments