పైలెట్ల లోపమా? కుట్ర కోణమా? టేకాఫ్‌లో అవాంతరమా?

ఠాగూర్
గురువారం, 12 జూన్ 2025 (15:40 IST)
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఉన్న సర్దార్ వల్లాభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో ఇద్దరు పైలెట్లు, 10 మంది విమాన సిబ్బందితో పాటు మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానం లండన్‌కు బయలుదేరిన తర్వాత చెట్టును ఢీకొని కూలిపోయినట్టు ప్రాథమిక సమాచారం. 
 
అయితే, ఈ విమానం వెనుక ఏదేని కుట్రకోణం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. అదేసమయంలో విమానం పైలెట్ల వైపు నుంచి కూడా లోపం ఉందా అనేది తెలియాల్సివుంది. ముఖ్యంగా ఈ విమానం ప్రధాన పైలెట్‌కు 8200 గంటలపాటు విమానాన్ని నడిపిన అనుభవం ఉంది. దీంతో పైలెట్ పరంగా ఎలాంటి సమస్య ఉండే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఏదైనా కుట్రకోణం దాగివుందా? అనే కోణంలో విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments