Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపల వలలో ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్

Webdunia
గురువారం, 14 నవంబరు 2019 (08:39 IST)
చేపల కోసం వల విసిరితే ఏకంగా ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ చిక్కింది. ఈ సంఘటన కేరళలోని మునంబం సమీపంలోని తీర ప్రాంతంలో చోటు చేసుకుంది.

మునంబం తీర ప్రాంతంలోని సునావిూ కాలనీకి చెందిన మత్స్యకారులు ఆ ప్రదేశంలో ఎక్కువగా చేపలను వేటాడుతుంటారు. స్థానిక మత్స్యాకారుడొకరు చేపల వేటకు వెళ్లాడు. చేపల కోసం వలను అమర్చి, వెనక్కి తిరిగివచ్చాడు. వలను వెలికి తీయడానికి వెళ్లగా.. అది బరువుగా కదిలింది. దాన్ని వెలికి తీయడం అతని వల్ల కాలేదు.

తోటి మత్స్యకారులు, చేపల వేటలో వినియోగించే పరికరాల సహాయంతో వలను వెలికి తీసి చూడగా.. తుప్పు పట్టిన ఇంజిన్‌ కనిపించింది. సమాచారం అందుకున్న నౌకా దళ అధికారులు దీన్ని తమ నావల్‌ యార్డుకు తరలించారు. ఇది నాలుగు దశాబ్దాల నాటిదని వారు చెప్పారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments