Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ గుంపు విషం పెట్టి చంపేస్తారేమోనని జయమ్మ జడుసుకున్నారు: మనోజ్ పాండియన్

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత శశికళ వర్గంతో నానా కష్టాలు అనుభవించారని మాజీ స్పీకర్ పీహెచ్ పాండియన్, మాజీ ఎంపీ మనోజ్ పాండ్యన్‌లు తెలిపారు. వీరిద్దరూ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. జయలలిత మృతి పట్ల

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (14:01 IST)
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత శశికళ వర్గంతో నానా కష్టాలు అనుభవించారని మాజీ స్పీకర్ పీహెచ్ పాండియన్, మాజీ ఎంపీ మనోజ్ పాండ్యన్‌లు తెలిపారు. వీరిద్దరూ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. జయలలిత మృతి పట్ల షాకింగ్ నిజాలను బయటపెట్టారు. జయలలితను విషం పెట్టి చంపారనే చందంగా పీహెచ్ పాండ్యన్ చెప్పారు. 
 
అనంతరం మాట్లాడిన మనోజ్ పాండియన్.. ఇంతకుముందే శశి వర్గం.. జయలలిత విషం పెట్టి చంపేస్తారని బోరున విలపించినట్లు.. జడుసుకున్నట్లు తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. తాను జయ టీవీలో పనిచేస్తున్న సందర్భంలో ఓసారి అమ్మ తమతో మాట్లాడారని.. ఆ సందర్భంలో జయలలిత కన్నీరు పెట్టుకున్నారని.. శశి వర్గం తనకు విషం పెట్టి చంపేస్తారని భయపడినట్లు తెలిపారు. 
 
అయితే తాము ఆమెను ఓదార్చామని.. అన్నాడీఎంకే శశికి మాత్రం సొంతం కాదని.. కార్యకర్తలందరిదీనని చెప్పామని మనోజ్ పాండియన్ చెప్పుకొచ్చారు. అందుచేతనే శశికళకు సీఎం పీఠంలో అధిష్టించే అర్హత లేదంటున్నట్లు మనోజ్ పాండియన్ వ్యాఖ్యానించారు.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments