Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విషయంలో మోదీకి రమ్య పోటీయా...? వర్కవుట్ అవుతుందా?

కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ పాలన సాగుతోంది. అక్కడ కూడా కాంగ్రెస్ కోటలకు బీటలు వేయాలని భాజపా ప్లాన్ చేస్తోంది. ఐతే కర్నాటక నుంచి అత్యంత శక్తివంతమైన మహిళగా సినీ నటి రమ్యను భావిస్తోందట కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఎంతటి శక్తివంతమంటే ఏకంగా ప్రధాని మోదీని ఢ

Webdunia
గురువారం, 11 మే 2017 (21:32 IST)
కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ పాలన సాగుతోంది. అక్కడ కూడా కాంగ్రెస్ కోటలకు బీటలు వేయాలని భాజపా ప్లాన్ చేస్తోంది. ఐతే కర్నాటక నుంచి అత్యంత శక్తివంతమైన మహిళగా సినీ నటి రమ్యను భావిస్తోందట కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఎంతటి శక్తివంతమంటే ఏకంగా ప్రధాని మోదీని ఢీకొనేంతగానట. ఇది సోషల్ నెట్విర్కింగ్ యాక్టివిటీస్ విషయంలోనట. అందుకే ఆమెను ఏకంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన డిజిటల్ కమ్యూనికేషన్స్ విభాగం అధిపతిగానూ, ఐటీ వ్యవహారాలను పర్యవేక్షించేట్లు బాధ్యతలు కట్టబెట్టనున్నట్లు సమాచారం. 
 
2014లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి, భాజపా గెలుపునకు కారణం సోషల్ మీడియానేనని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతున్న దరిమిలా ఆ నెట్వర్కులో చాలా బలంగా వున్న రమ్యను తీసుకురావాలని పార్టీ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రమ్యకు ట్విట్టర్‌లో 4.83 లక్షల మంది ఫాలోవర్లతో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. కాబట్టి ఆమెను ఫుల్ టైమ్ డిజిటల్ యాక్టివిటేస్ కే పరిమితం చేస్తే మరిన్ని ఫలితాలు రాబట్టవచ్చని యోచన చేస్తోందట. మరి ఈ ఫలితాలు ఎంతమేరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ-పెళ్లికి ప్రభాస్ అందుకే దూరం.. ఏం జరిగిందంటే?

Keerthi Suresh: మేము 15 సంవత్సరాలుగా ప్రేమలో వున్నాం.. ఆ రింగు నా చేతిలోనే..? కీర్తి సురేష్

డాకు మహారాజ్ నుంచి బాలకృష్ణ, ఊర్వశి రౌతేలా పై దబిడి దిబిడి సాంగ్

రాజమౌళి, మహేష్ బాబు సినిమా రిలీజ్ డేట్ తెలిపిన రామ్ చరణ్

రామ్ చరణ్ గుర్రంపై స్వారీ చేయాలంటే నా పర్మిషన్ తీసుకో : రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

తర్వాతి కథనం
Show comments