Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల తెగనరికి పోలీస్ స్టేషనులో విసిరేశారు...(video)

తమిళనాడులో బుధవారం రాత్రి దారుణ సంఘటన జరిగింది. పోలీస్ ఇన్ఫార్మర్ అనే నెపంతో 17 ఏళ్ల యువకుడిని దారుణంగా హతమార్చి అతడి తలను మొండెం నుంచి వేరు చేశారు. అనంతరం బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కడలూరు పోలీస్ స్టేషన్ గేటు ముందు ఆగి అతడి తలను లోపలికి విసిరేశ

Webdunia
గురువారం, 11 మే 2017 (21:25 IST)
తమిళనాడులో బుధవారం రాత్రి దారుణ సంఘటన జరిగింది. పోలీస్ ఇన్ఫార్మర్ అనే నెపంతో 17 ఏళ్ల యువకుడిని దారుణంగా హతమార్చి అతడి తలను మొండెం నుంచి వేరు చేశారు. అనంతరం బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కడలూరు పోలీస్ స్టేషన్ గేటు ముందు ఆగి అతడి తలను లోపలికి విసిరేశారు. 
 
ఈ దృశ్యం సీసీ టీవీ ఫూటేజ్‌లో రికార్డయింది. కాగా పుదుచ్చేరిలోని ఓ సరసు పక్కన పోలీస్ స్టేషన్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో ఆ యువకుడిని హతమార్చినట్టు గుర్తించారు. దొంగతనాలకు పాల్పడే ముఠా ఈ ఘాతుకానికి పాల్పడి వుంటుందని పోలీసులు చెపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments