Webdunia - Bharat's app for daily news and videos

Install App

కురచ దుస్తులు వేసుకుని రాత్రిపూట తిరగొద్దు : కేంద్ర మంత్రి హితవు

కురచ దుస్తులు ధరించవద్దని, రాత్రిసమయంలో ఒంటరిగా తిరగొద్దని భారత్‌కు వచ్చే పర్యాటకులకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేశ్ శర్మ సూచించారు. విదేశీ పర్యాటకులు గైడ్‌ను వెంటబెట్టుకుని పర్యాటక ప్రాంతాల సందర్శనక

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2016 (09:39 IST)
కురచ దుస్తులు ధరించవద్దని, రాత్రిసమయంలో ఒంటరిగా తిరగొద్దని భారత్‌కు వచ్చే పర్యాటకులకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేశ్ శర్మ సూచించారు. విదేశీ పర్యాటకులు గైడ్‌ను వెంటబెట్టుకుని పర్యాటక ప్రాంతాల సందర్శనకు వెళ్లాలని ఆయన కోరారు. 
 
అలాగే, విమానాశ్రయంలో దిగగానే పర్యాటకులకు వెల్కం కిట్ అందజేస్తాం. పర్యాటక ప్రాంతాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపే కార్డు కూడా ఇందులోవుంటుంది. చిన్న పట్టణాల్లో రాత్రిసమయంలో ఒంటరిగా తిరగొద్దు. కురచ దుస్తులు ధరించొద్దు. మీరు వినియోగించే కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఫొటో తీసి మీ స్నేహితులకు పంపాలనే జాగ్రత్తలు ఇందులో రాసివుంటాయని మహేశ్ శర్మ తెలిపారు. 

మనమే చిత్రం తల్లితండ్రులకు డెడికేట్ - శతమానం భవతి కంటే డబుల్ హిట్ : శర్వానంద్

సినిమాల్లో మన చరిత్ర, సంస్క్రుతిని కాపాడండి : అభిజిత్ గోకలే

సీరియల్ నటి రిధిమాతో శుభ్ మన్ గిల్ వివాహం.. ఎప్పుడు?

ఆడియెన్స్ కోరుకుంటున్న సరికొత్త కంటెంట్ మా సత్యభామ లో ఉంది : దర్శకుడు సుమన్ చిక్కాల

స్వయంభూ లో సవ్యసాచిలా రెండు కత్తులతో యుద్ధం చేస్తున్న నిఖిల్

ఈ పదార్థాలు తింటే టైప్ 2 డయాబెటిస్ వ్యాధిని అదుపు చేయవచ్చు, ఏంటవి?

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

తర్వాతి కథనం
Show comments