Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్ నటిని హత్య చేసి నటించాడు.. భర్త అరెస్ట్

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2022 (21:50 IST)
Riya
జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన నటిని దుండగులు హత్య చేసినట్లు నమ్మి నటించిన భర్తను అరెస్ట్ చేసిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. నటి రియా కుమారి జార్ఖండ్‌కు చెందినవారు. ఆమె సినీ నిర్మాత ప్రకాష్ కుమార్‌ను వివాహం చేసుకుంది. వీరికి రెండేళ్ల పాప ఉంది.
 
ఈ కేసులో ప్రకాష్ కుమార్, రియా నిన్న కారులో కోల్‌కతా వెళ్తున్నారు. మహిశ్రేక అనే ప్రదేశంలో ప్రకాష్‌కుమార్‌పై కారులో వెళుతున్న అనుమానాస్పద వ్యక్తులు దాడి చేశారని చెప్తున్నారు. రక్షించేందుకు వచ్చిన రియాను కాల్చి చంపి పారిపోయారని, ఆ తర్వాత రియాను కారులో ఆస్పత్రికి తీసుకెళ్లామని ప్రకాష్ చెప్పాడు.
 
అయితే ఆసుపత్రికి చేరుకునేలోపే రియా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో రియా కుమారి తల్లిదండ్రులు మాట్లాడుతూ ప్రకాష్ రియాను నిత్యం వేధిస్తున్నాడని, ఈ హత్య ఘటనలో అనుమానం ఉందన్నారు. ఈ కేసుపై దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments