ఆర్కే నగర్ ఎన్నికల్లో నటుడు విశాల్ పోటీ.. కమల్ హాసన్ మద్దతిస్తారా?

తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో గెలిచి నటుడు విశాల్ సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలో చెన్నై ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో విశాల్ పోటీ చేస్తారని జరిగిన ప్రచారానికి శనివారం తెరపడింది. చెన్నై ఆర్కే నగర్ ఎన్నికల

Webdunia
శనివారం, 2 డిశెంబరు 2017 (18:52 IST)
తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో గెలిచి నటుడు విశాల్ సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలో చెన్నై ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో విశాల్ పోటీ చేస్తారని జరిగిన ప్రచారానికి శనివారం తెరపడింది. చెన్నై ఆర్కే నగర్ ఎన్నికల్లో పోటీ చేస్తానని విశాల్ ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో విశాల్ పోటీ చేస్తారు. నిర్మాతల మండలి ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న విశాల్, ప్రత్యక్ష రాజకీయాల్లో తన క్రేజ్ ఏ విధంగా వుందనే పరీక్షించుకునేందుకు విశాల్ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
దివంగత ముఖ్యమంత్రి జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్‌లో విశాల్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడంతో అన్నాడీఎంకే, డీఎంకే షాక్ తిన్నాయి. ఇక రాజకీయాల్లో రానున్నట్లు ఇప్పటికే ప్రచారం చేసిన సినీ లెజెండ్ కమల్ హాసన్ మద్దతు ప్రకటించే అవకాశం ఉందని, విశాల్‌కు మద్దతుగా కమల్ ప్రచారం చేసే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు మినహా ప్రజలు మార్పు కోసం విశాల్‌కు ఓటేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments