Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతితో వివాహేతర సంబంధం.. ప్రశ్నించిన భార్యపై బొద్దింకలు వదిలి.. పైశాచికంగా?

మరో యువతితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. భార్యతో తరచూ గొడవపడేవాడు. అతనిని భార్యను వివాహేతర సంబంధం పెట్టుకున్నావని ప్రశ్నించడంతో భార్యపై బొద్దింకలు వదిలి పైశాచిక ఆనందానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బెంగళ

Webdunia
గురువారం, 19 జనవరి 2017 (09:40 IST)
మరో యువతితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. భార్యతో తరచూ గొడవపడేవాడు. అతనిని భార్యను వివాహేతర సంబంధం పెట్టుకున్నావని ప్రశ్నించడంతో భార్యపై బొద్దింకలు వదిలి పైశాచిక ఆనందానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు బన్నేరుఘట్ట రోడ్డులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే అవినాశ్ సుజాత అనే అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. వీరికి ఇరువురు సంతానం ఉంది. అయితే అవినాశ్‌కు ఇటీవల మరో యువతితో వివాహేతర సంబంధం ఏర్పడింది.
 
సదరు విషయమై భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. కానీ భార్య పదే పదే భర్తను వివాహేతర సంబంధం పెట్టుకున్నావని ప్రశ్నించడంతో ఆమెను శిక్షించాలనుకున్నాడు. భార్యకు బొద్దింకలంటే భయం అనే విషయం తెలుసుకున్న అవినాశ్ రోజూ బొద్దింకలను ఆమెపై వదిలి రాక్షసంగా ప్రవర్తిస్తుండేవాడు. ఆమె రోదనలు, భయపడుతుంటే అవినాశ్ ఆనందపడేవారు. జీర్ణించుకోలేని సుజాత చివరకు మహిళా సహాయవాణికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అవినాశ్‌పై కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం