Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ లోదుస్తులు వేసుకుని, ఎర్రటి లిప్‌స్టిక్‌తో సైకో.. అసభ్య ప్రవర్తన.. ఎక్కడ?

మహిళ లోదుస్తులు ధరించి ఓ సైకో యువకుడు.. రోడ్డుపై ఒంటరిగా నిల్చున్న ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన దేశ ఐటీ నగరం బెంగళూరులో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన ఓ మహిళ న

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2017 (12:53 IST)
మహిళ లోదుస్తులు ధరించి ఓ సైకో యువకుడు.. రోడ్డుపై ఒంటరిగా నిల్చున్న ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన దేశ ఐటీ నగరం బెంగళూరులో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన ఓ మహిళ నగర పోలీసులకు ఫేస్‌బుక్ ద్వారా ఓ ఫిర్యాదు చేసింది.

ఆగస్టు ఆరో తేదీ తాను తన  భర్తతో నైస్ రోడ్డుపై కారులో వెళ్తుండగా.. బన్నారకట్టా సమీపంలో లోపం కారణంగా కారు ఆగిపోయింది. దీంతో తన భర్త మెకానిక్‌ను తీసుకొచ్చేందుకు వెళ్ళడంతో తానొక్కతే కారు వద్ద నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
ఆ సమయంలో లిప్ స్టిక్ రాసుకుని... మహిళలు ధరించే లోదుస్తులను ధరించి ఓ సైకో యువకుడు అక్కడికి వచ్చాడు. తాను ఒంటరిగా నిల్చుని వుండటం చూసి.. అతని పెదాలు చూపిస్తూ తనపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసింది. తన సెల్ ఫోనులో అతడిని ఫోటో తీసే ప్రయత్నం చేయడంతో.. అతడు హెల్మెట్ ధరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైకో యువకుడి కోసం గాలిస్తున్నారు. ఫిర్యాదు చేసిన మహిళ బెంగళూరులో జరిగిన మిసెస్ బ్యూటీ కాంటెస్టులో పాల్గొన్నారని బెంగళూరు పోలీసులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments