Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లి ధరలు పెరిగిపోయాయ్.. కిలోపై రూ.20 పెంపు..

మొన్నటి వరకు టమోటా ధరలు చుక్కలు చూపించాయి. ప్రస్తుతం ఉల్లి ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఉల్లిధర ప్రస్తుతం కిలోకు ఒక్కసారిగా రూ.20 వరకు పెరిగింది. దీంతో నిన్నమొన్నటి వరకు రూ.10-15 పలికిన ఉల్లిపాయలు

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2017 (10:44 IST)
మొన్నటి వరకు టమోటా ధరలు చుక్కలు చూపించాయి. ప్రస్తుతం ఉల్లి ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఉల్లిధర ప్రస్తుతం కిలోకు ఒక్కసారిగా రూ.20 వరకు పెరిగింది. దీంతో నిన్నమొన్నటి వరకు రూ.10-15 పలికిన ఉల్లిపాయలు నేడు రూ.30-35 పలుకుతున్నాయి.

తెలంగాణ, కర్ణాటక నుంచి ఉల్లి దిగుమతి కాకపోవడంతో హైదరాబాద్‌లోని మలక్‌పేట మహబూబ్‌మాన్షన్‌ మార్కెట్లోనే కిలో రూ.30  పలుకుతోంది. పబ్లిక్ మార్కెట్లలో రూ.36వరకు కిలో ఉల్లిని వ్యాపారులు అమ్ముతున్నారు. 
 
ఉల్లి పండించే ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ నుంచి కూడా రోజుకు రెండుమూడు లారీలకు మించి లోడ్స్ రాకపోవడంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

వచ్చే నెల నుండి మండీలకు ఉల్లి లోడ్లు పెరుగుతాయని.. తద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉల్లిధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు అగ్రికల్చర్ సెక్రటరీ శోభన పట్నాయక్ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments