Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్ట్రెచర్ పైన శృంగారం చేద్దామన్న నర్సు, భయంతో ఆ పని చేసిన వార్డు బాయ్

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (21:59 IST)
మహారాష్ట్ర లోని పర్బాని జిల్లాలో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఆసుపత్రిలో వార్డు బాయ్‌గా పనిచేస్తున్నాడు సచిన్ మిట్కారీ. సరిగ్గా నాలుగు నెలల క్రితమే అతనికి వివాహమైంది. 
 
సంసార జీవితాన్ని ప్రశాంతంగా అనుభవిస్తున్నాడు. అయితే ఇంతలో అతనితో పాటు పనిచేసే ఒక నర్సు సచిన్‌ను లైంగికంగా వేధించడం మొదలుపెట్టింది. అనారోగ్యంతో తన భర్త మరణించడంతో నర్సు సచిన్ పైన మోజు పెంచుకుంది. పెళ్ళికి ముందు నుంచి సచిన్ పైన మనస్సు పడింది నర్సు.
 
కానీ సచిన్ అప్పట్లో ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ పెళ్ళయిన తరువాతి నుంచి నర్సులో మార్పు కనిపించింది. స్ట్రెచర్ పైన పడుకుని శృంగారం చేద్దాం రా అంటూ ఆమె అసభ్యంగా ప్రవర్తించేది. దీంతో చాలాసార్లు ఆమె నుంచి తప్పించుకున్నాడు సచిన్ మిట్కారీ.
 
కానీ నర్సు రివర్సులో... నీపై నేనే లైంగిక కేసు పెట్టి అరెస్టు చేయిస్తా.. నీ ఉద్యోగం పోతుందని బెదిరించిందట. కొత్తగా పెళ్ళయి ఉద్యోగం పోతే ఎలా బతకాలని అతను తనలో తానే ఆవేదనకు గురయ్యాడు. ఇంట్లో భార్య కూరగాయల కోసం బయటకు వెళితే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనాడో స్పష్టంగా లేఖలో రాశాడు సచిన్. పోలీసులు ఆ లేఖను స్వాధీనం చేసుకుని నర్సును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun అల్లు అర్జున్ రాక మునుపే సంధ్యలో తొక్కిసలాట? వీడియో వైరల్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం