Mangalsutra for Love: 93 ఏళ్ల వయస్సులో భార్య కోసం మంగళసూత్రం వీడియో వైరల్

సెల్వి
గురువారం, 19 జూన్ 2025 (18:40 IST)
Old Couple
మహారాష్ట్రలోని ఒక ఆభరణాల దుకాణంలో జరిగిన ఒక భావోద్వేగ క్షణం దేశవ్యాప్తంగా ఎందరో హృదయాలను దోచుకుంది. 93 ఏళ్ల వృద్ధుడు తన భార్యతో కలిసి సాదా తెల్లటి ధోతీ-కుర్తా, టోపీ ధరించి ఆభరణాల దుకాణంలోకి అడుగుపెట్టాడు. మొదట, సిబ్బంది వారు సహాయం కోరుతున్నారని భావించారు. 
 
కానీ ఆ వ్యక్తి తన భార్య కోసం మంగళసూత్రం కొనాలనుకుంటున్నానని చెప్పినప్పుడు, దుకాణంలో వాతావరణం మారిపోయింది. ఆ జంట జాగ్రత్తగా ఆభరణాలను ఎంచుకున్నారు. చెల్లించాల్సిన సమయం వచ్చినప్పుడు, ఆ వృద్ధుడు రూ.1,120 నగదు ఇచ్చాడు. 
 
అయితే, ఆ జంట ప్రేమ, నిజాయితీకి చలించిపోయిన దుకాణ యజమాని రూ.20 మాత్రమే తీసుకున్నాడు. ఇది ఓ ప్రేమకు ఒక చిన్న కానుక అని అన్నారు. ఈ జంట ఒంటరిగా నివసిస్తున్నారు. వారి పెద్ద కొడుకును కోల్పోయిన తర్వాత తరచుగా కలిసి ప్రయాణించారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రెండు కోట్లకు పైగా వీక్షణలను సంపాదించింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Gopika Jewellery Sambhajinagar (@gopika_jewellery_sambhajinagar)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments