Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ విమానాశ్రయంలో తుపాకీ కలకలం - స్వాధీనం

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (09:27 IST)
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద తుపాకీని ఎయిర్ పోర్టు భద్రతా అధికారులు గుర్తించారు. ఆ వ్యక్తి దుబాయ్ దేశానికి చెందిన ప్రయాణిడుగా గుర్తించారు. దీంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని, తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. 
 
దుబాయ్ నుంచి ఢిల్లీకి వచ్చిన విమాన ప్రయాణికుల లగేజీలను కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఓ బ్యాగులో తుపాకీతో పాటు రెండు మ్యాగజైన్‌లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 
 
చెక్ ఇన్ బ్యాగులోకి పిస్టల్‌లు ఎలా తీసుకొచ్చాడన్న అంశంపై ప్రయాణికుడి వద్ద ఢిల్లీ పోలీసులు విచారణ చేస్తున్నారు. దుబాయ్ విమానాశ్రయంలో భద్రతా లోపం కారణంగానే ఇలా జరిగివుంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రోషన్ కనకాల చిత్రం మోగ్లీ 2025 ప్రారంభం

Ram Gopal Varma : తెలంగాణ పోలీసులు స్వర్గానికి వెళ్లి శ్రీదేవిని అరెస్టు చేస్తారా?

ఆర్.ఆర్.ఆర్.కు ముందే రామ్ చరణ్ తో సినిమా నిర్ణయం తీసుకున్నా : డైరెక్టర్ శంకర్

సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ నటించిన సినిమా జానకి వెర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి దిల్ రూబా టైటిల్ ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

తర్వాతి కథనం
Show comments