Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేడుకల్లో ఎక్కువమంది పాల్గొంటే రూ.10,000 జరిమానా.. ఎక్కడో తెలుసా?

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (06:20 IST)
కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించే జరిమానాలను మణిపూర్ ప్రభుత్వం వెల్లడించింది. నిబంధనలకు మించి వేడుకల్లో ఎక్కువమంది పాల్గొంటే రూ.10,000 జరిమానా విధిస్తారు.

బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకపోయినా, భౌతిక దూరం పాటించకపోయినా రూ.200 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కరోనా నిబంధనలు, మార్గదర్శకాలు పాటించని వారి నుంచి రూ.1000 జరిమానా వసూలు చేస్తారు.

ఆ రాష్ట్ర హోంశాఖ ఈ మేరకు డిప్యూటీ కమిషనర్, జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో ఇటీవల కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 5,360 మందికి కరోనా సోకగా 22 మంది మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments