Webdunia - Bharat's app for daily news and videos

Install App

గబ్బిలాలను పూజించే గ్రామం.. అవి వుంటే డబ్బుకు లోటుండట..

సెల్వి
శుక్రవారం, 12 జనవరి 2024 (15:55 IST)
bats are worshipped
గబ్బిలాలను ఆ గ్రామం పూజిస్తుంది. గబ్బిలాలకు పూజలు చేయడం ద్వారా ఆ గ్రామానికి ఎలాంటి మహమ్మారి ప్రవేశించలేదని గ్రామస్తుల విశ్వాసం. ఈ గబ్బిలాలకు సాంప్రదాయ నైవేద్యం లేకుండా ఏ శుభకార్యమూ పూర్తి కాదు. 
 
గబ్బిలాలను పూజించే వింత గ్రామం బీహార్‌లోని వైశాలి జిల్లాలో ఉంది. గబ్బిలాలు నివసించే చోట డబ్బుకు లోటు ఉండదని ఆ గ్రామ ప్రజలు నమ్ముతారు. అయితే ఈ సర్సాయి గ్రామానికి గబ్బిలాలు ఎక్కడి నుంచి వచ్చాయో ఇప్పటికీ తెలియని విషయం.
 
ఈ గబ్బిలాలు సర్సాయి గ్రామం మధ్యలో ఉన్న పురాతన సరస్సు సమీపంలోని అరలి చెట్టుతో సహా వివిధ చెట్లలో నివసిస్తాయి. ఈ గబ్బిలాలను చూసేందుకు గ్రామానికి వచ్చే పర్యాటకుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments