Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉరేసుకుని బాలిక ఆత్మహత్య... మైనర్ లైంగికదాడి చేశాడు.. 4 రోజుల పాటు ఇతే తంతు..

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ మైనర్ చేతిలో లైంగికదాడికి గురైన ఓ ఏడేళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే మూడో తరగతి చదువుతున్న బాలిక ఈ నెల 15వ తేదీన ఉరేసుకుని ఆత్

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2016 (15:34 IST)
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ మైనర్ చేతిలో లైంగికదాడికి గురైన ఓ ఏడేళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే మూడో తరగతి చదువుతున్న బాలిక ఈ నెల 15వ తేదీన ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. టీచర్లు మందలించినందుకే బాలిక ఆత్మహత్య చేసుకున్నారని అందరూ అనుకున్నారు. కానీ పోస్టు మార్టం రిపోర్టులో ఆ బాలిక లైంగికదాడికి గురైనట్లు వెల్లడైంది. 
 
ఈ రిపోర్టులో బాలిక ఆత్మహత్య చేసుకునేందుకు నాలుగు రోజుల ముందు నుంచి ఆమెపై లైంగికదాడి జరిగిందని తేలింది. దీని ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ బాలిక ఇంట్లోనే అద్దెకుంటున్న బాలుడు ఆమెపై లైంగిక దాడి జరిపాడని తెలిపారు.
 
ఆగస్టు 12న బాలిక ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఆ బాలుడు ఆమెపై మొదటిసారి లైంగికదాడి జరిపాడని పోలీసులు తెలిపారు. బాలిక ఆత్మహత్య చేసుకున్న రోజు వరకూ ఆమెపై పలుమార్లు లైంగికదాడిని కొసాగించాడన్నారు. దీంతో పోలీసులు ఆ బాలుడిని అరెస్టు చేశారు.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం