90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం.. పాలవాడు రాడని బైకుపై ఎక్కించుకుని..?

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (11:46 IST)
కామపిశాచులు వయోబేధం లేకుండా విరుచుకుపడుతున్నారు. ఢిల్లీలో 90 ఏళ్ల వృద్ధ మహిళపై  ఓ మృగం అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే... నజఫ్ నగర్ లోని చావ్లా ప్రాంతంలో 90 ఏళ్ల వృద్ధురాలు ఒంటరిగా ఉంటుంది. సాయంత్రం సమయంలో పాలు పోసే వ్యక్తి కోసం ఆరుబయట ఆ వృద్ధురాలు ఎదురుచూస్తుంది. దీంతో పక్కనే ఉన్న ఓ కామాంధుడు ఆ వృద్ధురాలిపై కన్నేశాడు. 
 
అంతే ఆమెతో మాటలు కలిపి పాలవాడు రానని.. దగ్గర్లో పాల బూత్‌లో కొనిపెడతానని చెప్పి బైకుపై ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత మాటల్లోకి దింపి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించి అత్యాచారం చేశాడు.
 
అయితే బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో ఆ కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకునేసరికి వృద్ధురాలు తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో పడి ఉంది. స్థానికులు రావడాన్ని గమనించిన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. 
 
కాగా వెంబడించి మరి స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా తీవ్ర రక్తస్రావం ఆయన ఆ వృద్ధురాలికి సమీపంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం