Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్కువ జీతాలిచ్చే ఉద్యోగాలు వద్దే వద్దు.. మనశ్శాంతి వుంటే చాలు..?

Webdunia
బుధవారం, 15 మార్చి 2023 (09:33 IST)
భారతీయ ఉద్యోగులపై ఇటీవల నిర్వహించిన సర్వేలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఎలాగంటే.. ఎక్కువ జీతాలు వద్దని భారతీయ ఉద్యోగులు అంటున్నారట. ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాల పట్ల భారతీయులు ఆసక్తి చూపట్లేదనే షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. 
 
మేనేజర్‌తో పాటు అధిక వేతనంతో కూడిన ఉద్యోగంలో చాలా ఒత్తిడి ఉంటుందని, ఇది మనశ్శాంతిని ప్రభావితం చేస్తుందని వారిలో చాలామంది అభిప్రాయపడ్డారు. అందువల్ల జీతం తక్కువగా ఉన్నా మనశ్శాంతితో కూడిన ఉద్యోగం కావాలని 88 శాతం మంది భారతీయులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 
 
అలాగే, 70% అమెరికన్లు మానసిక ప్రశాంతతతో కూడిన తక్కువ జీతంతో కూడిన ఉద్యోగం తమకు ముఖ్యమని చెప్పారు. ప్రపంచంలోని 10 దేశాల్లో నిర్వహించిన ఈ పోల్‌లో ఎక్కువ మంది ఎక్కువ జీతం కంటే మనశ్శాంతి, ప్రశాంతతను కోరుకుంటున్నారని వెల్లడైంది.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments