Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదో తరగతి చదివే అమ్మాయిపై పదో తరగతి అబ్బాయి.. అలా చేశాడు..

Webdunia
శనివారం, 16 మార్చి 2019 (15:46 IST)
వయోబేధం లేకుండా మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. దేవారణ్యంలో ఐదేళ్ల చిన్నారిపై పదవ తరగతి చదువుతున్న విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు.


వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, నాగపట్నం జిల్లా దేవారణ్యంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి ఇంట్లో ఒంటరిగా వున్న ఐదో తరగతి చదువుతున్న చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 
 
పదో తరగతి చదువుతున్న బాలుడు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు తల్లిదండ్రులు తెలిపింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోక్సో చట్టం కింద బాలుడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం